Wednesday, January 22, 2025

సినీ నటుడు నరేష్ ఇంటిపై దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ నటుడు నరేష్ ఇంటిపై దాడి చేశారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. గత రాత్రి తన కారును ధ్వంసం చేశారని నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిసి టివి ఫుటేజీని గచ్చిబౌలి పోలీసులు పరిశీలిస్తున్నారు. మాజీ భార్య రమ్య, రఘుపతి దాడి చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. పవిత్రతో నరేష్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News