Tuesday, January 21, 2025

గాంధీ ఆస్పత్రిలో వైద్యురాలిపై దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో వైద్యురాలిపై రోగి బంధువుల దాడి చేశారు. గాంధీ ఆస్పత్రిలో  లేడీ జూనియర్ డాక్టర్ పై దాడి కలకలం రేపింది. మహిళా డాక్టర్ చేయి పట్టుకుని ఆమె అప్రాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టాడు. అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి సిబ్బంది, అక్కడ ఉన్నవారు వైద్యురాలును రక్షించారు. వైద్యురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News