Wednesday, January 22, 2025

కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఎస్సైపై దాడి

- Advertisement -
- Advertisement -

Attack on Kukatpally traffic police SI At KPHB

హైదరాబాద్: నగరంలోని కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి మందు బాబుల హాల్ చల్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్సై నవీన్ రెడ్డి పై మద్యం మత్తులో మాణిక్ రెడ్డి వాహనదారుడు దాడికి పాల్పడ్డాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుకు సహకరించమన్నందుకు ఎస్సై చొక్కా పట్టుకున్నాడు. దీంతో ఎస్సై కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 216 రీడింగ్ నమోదైందని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News