Monday, December 23, 2024

తల్లి, కుమార్తెపై యువకుడి బ్లెడ్‌తో దాడి

- Advertisement -
- Advertisement -

Attack on mother daughter with blade

అమరావతి: ప్రేమ వ్యవహారంలో తల్లి, కుమార్తెపై ఓ యువకుడు బ్లెడ్‌తో దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా కృష్ణ నగర్‌లో జరిగింది. కృష్ణా నగర్ పిఎఫ్ కార్యాలయం వద్ద ఓ అపార్ట్‌మెంట్‌లోకి యువకుడి ప్రవేశించాడు. తల్లీ, కమార్తె ఉంటున్న ఇంట్లోకి చొరబడి వారి గొంతులను బ్లేడ్‌తో కోశాడు. రెండో అంతస్తు నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అతడిని పట్టుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి, యువకుడి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News