Sunday, December 22, 2024

జూబ్లీహిల్స్ లో పోలీసులపై దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని శాలివాహనగర్‌లో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. పెట్రోలింగ్ పోలీసులపై మందుబాబులు దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ కార్తీక్, హోంగార్డు రాజు తీవ్రంగా గాయపడ్డారు. కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన కానిస్టేబుళ్లను ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News