Sunday, December 22, 2024

శంషాబాద్ లో యువకుడు హల్​చల్

- Advertisement -
- Advertisement -

Attack on police personnel on duty in Shamshabad

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ లో ఓ యువకుడు ఆదివారం హల్​చల్ చేశాడు. మద్యం, గంజాయి మత్తులో పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. నేపాల్ కు చెందిన యువకుడు విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిపై దాడి పాల్పడ్డాడు. పోలీసులను దుర్బాషలాడుతూ నానాయాగీ చేశాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో 400 చూపించినట్టు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News