Wednesday, April 2, 2025

రాజేంద్రనగర్‌లో విద్యార్థులపై దాడి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఇద్దరు విద్యార్థులపై దుండగులు దాడి చేశారు. కాలనీలో కార్లు వేగంగా నడుపుతున్నారని అడిగినందుకు దాడి చేశారు. ఇంటి ముందు కూర్చున్న విద్యార్థులపై కర్రలతో దుండగులు దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News