Monday, December 23, 2024

విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

Woman attacked by Man with Knife in Bhadradri

చెన్నై: తమిళనాడు రాష్ట్ర తిరుచ్చిలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ప్రేమ నిరాకరించడంతో బాలికపై యువకుడు దాడి చేశాడు. 2021లో బాలికను యువకుడు కిడ్నాప్ చేశాడు. బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ ఆ యువతిని వేధింపులకు గురి చేశాడు. బాలిక పరీక్ష రాసి ఇంటికి వస్తుండగా ఆమెను కత్తితో ప్రేమోన్మాది కేశవన్ పొడిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News