Sunday, December 22, 2024

తెనాలిలో టిడిపి కౌన్సిలర్లపై దాడి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: తెనాలి కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. టిడిపి కౌన్సిలర్ యుగంధర్‌పై వైసిపి కౌన్సిలర్లు దాడి చేశారు. టిడిపి కౌన్సిలర్లను వెంటపడి మరీ వైసిపి కౌనిలర్లు చితకబాదారు. తెనాలి కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా పోడియం ముందు టిడిపి కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేస్తుండగా ఈ గొడవ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News