Friday, December 20, 2024

యువకుడిని కట్టేసి దారుణంగా కొట్టి… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

లక్నో: దొంగతనం చేశాడనే అనుమానంతో యువకుడి దారుణంగా దాడి చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాహరాన్‌పూర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. అమిత్ శర్మ అనే యువకుడు ఇనుప రాడ్లు దొంగలించడనే అనుమానంతో అతడిని పట్టుకున్నారు. స్థంబానికి కట్టేసి తీవ్రంగా దాడి చేశారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News