Tuesday, April 1, 2025

జగిత్యాలలో యువకుడి హత్య.. మృతదేహాన్ని వ్యవసాయ బావిలో పడేసి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్ల వాయిలో పండగ పూట దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని నాగేల్లి సురేష్ గా గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు సురేష్ ను గొడ్డలితో నరికి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని వ్యవసాయ బావిలో పడేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News