Friday, December 27, 2024

కుల బహిష్కరణ.. ఇరువర్గాల మధ్య కత్తుల దాడి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం గణేశ్ పల్లిలో ఇదరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘర్షణలో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీస ఆస్పత్రికి తరలించారు. కత్తులు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు ఇరు వర్గాలు. ఓ కుటుంబాన్ని కులబహిష్కరణ చేయడంతో వివాదం చెలరేగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న సారంగపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News