Sunday, December 22, 2024

రెండేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం…

- Advertisement -
- Advertisement -

ఇల్లందు : అభం శుభం తెలియని చిన్నారిపై మైనర్ బాలుడు అత్యాచారయత్నం చేసిన సంఘటన మండల పరిధిలోని నెహ్రూనగర్ తండాలో గురువారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం రెండేళ్ళ చిన్నారిపై అదే గ్రామానికి చెందిన ఓ మైనర్‌ బాలుడు అత్యాచారయత్నం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిపై మైనర్‌ బాలుడు ఈ సంఘటనకు పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News