Thursday, January 2, 2025

పోలీసు శాఖలో నిరుపయోగంగా ఉన్న సామగ్రికి వేలం పాట

- Advertisement -
- Advertisement -
  • జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని

మెదక్: జిల్లా పోలీసు శాఖలో నిరుపయోగంగా ఉన్న సామగ్రికి 18న ఉదయం 10గంటలకు మెదక్ పోలీస్ స్టేషన్ దగ్గర గల జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్ ఆవరణలో వేలం పాట నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ఈ వేలంలో షామియాణాలు, టెంట్లు, డ్రాగన్ లైట్స్, హెల్మెట్స్, కంప్యూటర్ వీడి బాగాలు తదితర వస్తువులు ఉన్నాయని వివరించారు. ఈ వేలం పాటలో పాల్గొనేవారు ఆర్ఐ అచ్యుతరావు 871 2657911, నాగరాజు 8712573037ను సంప్రదింవచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News