Saturday, January 4, 2025

ఆగ్మాంట్ గోల్డ్ రూ.100 కోట్ల టర్నోవర్

- Advertisement -
- Advertisement -

Augment Gold has turnover of Rs 100 crore

న్యూఢిల్లీ : ఆగ్మాంట్ గోల్డ్ ఫర్ ఆల్ మొదటి సంవత్సరంలో రూ.100 కోట్లకు పైగా బంగారు రుణాల టర్నోవర్ ను నమోదు చేసింది. ఆగ్మాంట్ రిఫైనింగ్ నుండి రిటైలింగ్ వరకు పూర్తిగా ఇంటిగ్రేటెడ్ గోల్డ్ సంస్థ, దీని ప్లాట్‌ఫామ్ గోల్డ్‌ఫర్ ఆల్ బంగారం ఉత్పత్తులను అందిస్తుంది. ఎన్‌ఎబిఎల్ అక్రిడిటేషన్, బిఐఎస్ హాల్ మార్క్, ఐడిబిఐ ట్రస్టీషిప్ కలిగి ఉంది. ఆగ్మాంట్ కస్టమర్‌లు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News