Wednesday, January 22, 2025

పొంగిపొర్లుతున్న ఔరంగ నది…లోతట్టు ప్రాంతాలు జలమయం!

- Advertisement -
- Advertisement -

Gujarat floods

గుజరాత్: ఔరంగ నది పొంగి ప్రవహిస్తుండంటంతో వలసడ్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. దాదాపు 300 మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. స్థానికి పాలన అధికారులు, ఎన్ డిఆర్ఎఫ్ టీమ్ లు రక్షణ, సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News