Monday, December 23, 2024

యాషెస్ నాలుగో టెస్టుకు వర్షం అడ్డంకి

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియా ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ నాలుగో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. శనివారం నాలుగో రోజు వర్షం పలుసార్లు ఆటకు అంతరాయం కలిగించింది. వర్షం వల్ల ఆటను నిలిపి వేసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 11 పరుగులు చేశాడు. మిఛెల్ మార్ష్ 31 (నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 61 పరుగులు చేయాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News