- Advertisement -
AUS vs IND: భారత బౌలర్లు చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు తడపడ్డారు. బుమ్రా, సిరాజ్ లు అద్భుతమైన బౌలింగ్ తో వరుస వికెట్లు తీసి ఆసీస్ ను కట్టడి చేశారు. క్రీజులో కుదురుకున్న కమిన్స్ ను జాడేజా ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టు తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 28 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ కు 291 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
- Advertisement -