Monday, December 23, 2024

సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టి20లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 20తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 164 పరుగులు చేసింది. కెప్టెన్ మార్‌క్రమ్ (49), ఓపెనర్ బవుమా (35), స్టబ్స్ (27) పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 14.5 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ షార్ట్ (66), కెప్టెన్ మిఛెల్ మార్ష్ 79 (నాటౌట్) జట్టును గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News