Tuesday, March 4, 2025

తొలి సెమీఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి సెమీఫనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడూత.. పిచ్ పొడిగా ఉందని.. కాబట్టి భారీ టార్గెట్‌ని సెట్ చేస్తామని అన్నాడు. అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తాము రెండిటికి సిద్ధంగా ఉన్నామని అన్నాడు. గత మూడు మ్యాచుల్లో మంచి ఆటని కనబర్చామని.. ఈ మ్యాచ్‌లోనూ అదే ఆటతీరును ప్రదర్శిస్తామని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు చేసింది. షార్ట్ స్థానంలో కూపర్ కన్నొల్లి, స్పెన్సర్ స్థానంలో తన్వీర్ సంఘాని జట్టులోకి తీసుకుంది. భారత్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News