Thursday, January 23, 2025

తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్

- Advertisement -
- Advertisement -

మోహాలీ: ఐఎస్ బింద్రా స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 40 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మిచెల్ మార్ష్ నాలుగు పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రసుత్తం క్రీజులో డేవిడ్ వార్నర్(15), స్టీవెన్ స్మిత్(17) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read: అంగన్‌వాడీ టీచర్లకు త్వరలో పిఆర్‌సి ఉంటుంది: సత్యవతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News