Monday, January 6, 2025

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆసీస్ జట్టు 29 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 101 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత జట్టు ఇంకా 84 పరుగుల ఆధిక్యంలో ఉంది. బుమ్రా, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీసి ఆసీస్ బ్యాట్స్‌మెన్లను దెబ్బతీశారు, ప్రసిద్ధ కృష్ణ స్టీవెన్ స్మిత్ వికెట్ తీశాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లు స్మిత్(33), శామ్ కోన్‌స్టాస్(23), ఉస్మాన్ ఖవాజా(02), మర్నాస్ లబుషింగే(02), ట్రావిస్ హెడ్(04) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో బూ వెబ్‌స్టర్(28), అలెక్స్ కారే(04) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 185

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News