Monday, December 23, 2024

రెండు పరుగులకే 2 వికెట్లు…. పీకల్లోతు కష్టాల్లో ఆసీస్

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: విదర్భ క్రికెట్ స్టేడియంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్త్రేలియా మధ్య తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఆసీస్ 3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 6 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సిరాజ్ బౌలింగ్‌లో ఫస్ట్ బాల్‌కే ఖవాజా ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. షమీ రెండో ఓవర్లో తొలి బంతికే డేవిడ్ వార్నక్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో రెండు వికెట్లు కోల్పోయి ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News