Sunday, December 22, 2024

రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్

- Advertisement -
- Advertisement -

షార్జా: మహిళల టి20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 37 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. బేత్ మూనీ రెండు పరుగులు చేసి రేణుకా సింగ్ బౌలింగ్‌లో రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. జార్జియీ వారెహమ్ పరుగులేమీ చేయకుండా ఎల్‌బి డబ్లు రూపంలో ఔటయ్యారు. ప్రసుత్తం క్రీజులో గ్రేష్ హరీస్(16), టాహ్లయి మెగ్రాత్(07) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వరుసగా రెండు బంతుల్లో రేణుకా సింగ్ రెండు వికెట్లు తీసి ఆసీస్ కోలుకోలేని దెబ్బతీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News