Thursday, January 23, 2025

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. అహ్మదాబాద్ లో హోటళ్లన్నీ క్రికెట్ అభిమానులతో నిండిపోయాయి. ఎక్కడ చూసిన క్రికెట్, క్రికెట్ అని అభిమానులు కేకలు పెడుతున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలని దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు పూజలు కూడా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News