Monday, December 23, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. పేస్ బౌలింగ్ విభాగంలో మహ్మాద్ షమీ, ఉమేష్ యాదవ్ సేవలు అందించనున్నారు. స్టేడియానికి ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని అంటోనీ చేరుకున్నారు. క్రికెట్ అభిమానులకు మోడీ, అంటోనీ అభివాదం చేశారు. స్టేడియం గురించి ఇద్దరు ప్రధానులకు రవి శాస్త్రి వివరించారు. బిసిసిఐ తరపున రోజర్ బిన్నీ ఆస్ట్రేలియా ప్రధానికి ప్రత్యేక మెమొంటోను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News