Wednesday, January 22, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వరల్డ్ కప్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియా- నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ రెండు ఓవర్లలో 11 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ వార్నర్ (02), మిచెల్ మార్ష్ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే సెమీస్ వెళ్లటానికి అవకాశాలు ఉంటాయి. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సంక్లిష్ట పరిస్థితులు నెలకొంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News