Monday, December 23, 2024

ఎన్నికలలో ఓడిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్

- Advertisement -
- Advertisement -
Australian Prime Minister Scott Morrison
అధికారాన్ని కైవసం చేసుకోబోతున్న లేబర్ పార్టీ
మోరిసన్ శనివారం రాత్రి ఓటమిని అంగీకరించాడు.  151-సీట్ల పార్లమెంట్‌లో మెజారిటీ పొందుతున్న లేబర్ పార్టీ విజయంపై ఆంథోనీ అల్బనీస్‌ను అభినందించాడు.

సిడ్నీ: ఆస్ట్రేలియా లేబర్ పార్టీ 2013 తర్వాత మొదటిసారిగా అధికారాన్ని చేపట్టనుంది. ఓటర్లు ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ సంప్రదాయవాద ప్రభుత్వాన్ని ఓటర్లు ఓడించడంతో మోరిసన్ శనివారం రాత్రి ఓటమిని అంగీకరించాడు. 151-సీట్ల పార్లమెంట్‌లో మెజారిటీతో ముగుస్తున్న లేబర్ పార్టీ విజయంపై ఆంథోనీ అల్బనీస్‌ను అభినందించాడు. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కమీషన్ ప్రకారం, లేబర్ కనీసం 72 సీట్లు గెలుచుకుంది, మోరిసన్ యొక్క లిబరల్-నేషనల్ కూటమికి 52 సీట్లు వచ్చాయి, స్వతంత్రులు మరియు మూడవ పార్టీలు మిగిలిన స్థానాలను గెలుచుకున్నాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News