సిడ్నీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్ రెండో రోజు ఆసీస్ జల్లు 51 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌటైంది. ప్రస్తుతం టీమిండియా నాలుగు పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ వెబ్‌స్టర్ ఒక్కడు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో వెబ్‌స్టర్(57), స్టీవెన్ స్మిత్(33), శామ్ కోన్‌స్టాస్(23), ప్యాట్ కమ్నీస్(10), అలెక్స్ కారే(10), స్కాట్ బోలాండ్(09), నాథన్ లయన్(07 నాటౌట్), ట్రావిస్ హెడ్(04), ఉస్మాన్ ఖవాజా(02), మార్నస్ లబుషింగే(02), మిచెల్ స్టార్క్(1) పరుగులు చేసి ఔటయ్యారు. భారత్ బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ చెరో మూడు వికెట్లు తీయగా బుమ్రా, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు.
Absolute ripper from Prasidh Krishna! Now imagine what our pacers could have done on Friday morning had Aussies been put in to bat first#INDvsAUSpic.twitter.com/UTnBcTVDv8
— Ateet Sharma (@Ateet_Sharma) January 4, 2025
MOHAMMAD SIRAJ IS ABSOLUTELY ON FIRE…!!!
– He dismisses Sam Konstas and Travis Head in just three deliveries!#INDvsAUS pic.twitter.com/zGzxFvWilF
— Hamza (@shaikhhamza222) January 4, 2025
Bumrah 🔥
Siraj 🔥
Prasidh Krishna 🔥India has control of the match right now, hope for the best 🤞 #INDvsAUS #INDvsAUSTest pic.twitter.com/7T9wps7tgA
— Gaurav Songara (@Songara4713) January 4, 2025
Constas was dismissed by DSP sir today.#SamKonstas #Siraj #INDvsAUS#AUSVIND #WhenThePhoneRings #zelena #INDvsAUS https://t.co/VIcv2JCXXH
— Deeparam Yadav (@DrYadav5197) January 4, 2025
Another instance where Australians love cheating
I mean come on Marnus #INDvsAUS #BGT2024
— Harjot Singh kahai (@Harjotskahai) January 4, 2025