- Advertisement -
మెల్‌బోర్న్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆసీస్ 122.4 ఓవర్లలో 474 పరుగులు చేసి ఆలౌటైంది. స్టీవెన్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. శ్యామ్ కొన్‌స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషింగే హాఫ్ సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు స్టీవెన్ స్మిత్(140), శామ్ కోన్‌స్టాస్(60), ఉస్మాన్ ఖవాజా(57), మార్నస్ లబుషింగే(72), అలెక్స్ కారే(31), ప్యాట్ కమ్నీస్(49), మిచెల్ స్టార్క్(15), నాథన్ లయన్(13), స్టాక్ బోలాండ్(06 నాటౌట్), ట్రావిస్ హెడ్(0), మిచెల్ మార్ష్(04) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ నాలుగు మూడు వికెట్లు, ఆకాశ్ దీప్ మూడు వికెట్లు, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీశారు.
- Advertisement -