Monday, January 20, 2025

హాఫ్ సెంచరీలతో కదంతొక్కిన వార్నర్, హెడ్

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: వరల్డ్ కప్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 13 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 144 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీలతో విజృంభించారు. ప్రస్తుతం క్రీజులో వార్నర్(69), ట్రావిస్ హెడ్(71) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News