Monday, December 23, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: విదర్భ క్రికెట్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్త్రేలియా మధ్య తొలి టెస్టులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులోకి కె ఎస్ భరత్, సూర్య కుమార్ యాదవ్‌ను తీసుకున్నారు. స్పీనర్‌ రవీచంద్రన్ అశ్విన్ తోడుగా అక్షర పటేల్ జట్టులోకి వచ్చాడు. మహ్మద్ షమీ, మహ్మాద్ సిరాజ్ పేస్ బౌలింగ్ చేయనున్నారు. ఆస్ట్రేలియా జట్టు ఇద్దరు స్పినర్లతో బరిలోకి దిగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News