Sunday, December 22, 2024

ఆస్ట్రేలియాకు సిరీస్

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత మహిళలతో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా ఒక వన్డే మిగిలివుండగానే 20 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెనర్ లిఛ్‌ఫీల్డ్ (63), ఎలిసే పేరి (50) జట్టును ఆదుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళా టీమ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 255 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. వికెట్ కీపర్ రిచా ఘోష్ (96) చిరస్మరణీయ బ్యాటింగ్‌ను కనబరిచిన ఫలితం లేకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News