Sunday, January 19, 2025

మహిళల వన్డే ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -

Australia wins 2022 ODI World Cup

క్రైస్ట్‌చర్చ్: మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా మరోసారి నిలిచింది. ఫైనల్ లో ఇంగ్లండ్ పై 71 పరుగుల తేడాలో విజయం సాధించింది. 7వ సారి ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఫైనల్ లో 356 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ 285 పరుగులకే ఆలౌటయింది. స్కివర్ 148 పరుగులతో ఒంటిరి పోరాటం చేసింది. మిగితా బ్యాటర్స్ నుంచి సహకారం అందకపోవడంతో ఆసీస్ 71 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఆరు, ఇంగ్లండ్ నాలుగు సార్లు ప్రపంచకప్ ట్రోఫీలను గెలుచుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News