Monday, December 23, 2024

ఇంటివారైన బ్రుంట్, స్కీవర్..

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు కేథరిన్ బ్రుంట్, నాట్ స్కీవర్ వివాహ బంధంలో ఒకటయ్యారు. కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆదివారం వీరిద్దరి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌లో బ్రుంట్, స్కీవర్ స్టార్ క్రీడాకారిణిలుగా కొనసగుతున్నారు. 2017 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ట్రోఫీ సాధించడంలో వీరు కీలక పాత్ర పోషించారు.

Australia Women Cricketers Brunt and Sciver get married

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News