Friday, December 20, 2024

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

- Advertisement -
- Advertisement -

లక్నో: వరల్డ్ కప్‌లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎకనా స్టేడియంలో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సపారీలో 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 19 పరుగులతో బ్యాటింగ్ చేస్తుంది. ప్రస్తుతం క్రీజులో డికాక్(14), తెంబా బవుమా(05) పరుగులతో బ్యాటింగ్ చేశారు. ఇప్పటి వరకు ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. రన్‌రేటు ఆధారంగా దక్షిణాఫ్రికా ముందంజలో ఉంది.

Also Read: జానారెడ్డి ఇంట్లో సమన్వయ కమిటీ భేటీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News