Wednesday, January 15, 2025

మరోసారి త్రండి కాబోతున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్..

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్నస్ లబుషేన్ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన సతీమణి రెబెకా ఈ ఏడాది ఏప్రిల్‌లో తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ.. తమకు బాబు పుట్టబోతున్నాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో లబుషేన్ పోస్ట్ పెట్టాడు.

‘లిటిల్ సన్ రాకతో మా కుటుంబ సభ్యులు ముగ్గురం నలుగురం కాబోతున్నాం’ అని క్యాప్షన్ పెడుతూ.. తన భార్య, కూతురుతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. కాగా, లబుషేన్, రెబెకాకు 2017 వివాహం జరగగా.. 2022లో కూతురు హాలీ జన్మించింది. వచ్చే ఏప్రిల్ లో బాబుకు స్వాగతం పలకనున్నారు ఈ స్టార్ కపుల్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News