Sunday, December 22, 2024

డ్రైవర్ కు మూర్చ… కందకంలోకి దూసుకెళ్లిన ఆటో

- Advertisement -
- Advertisement -

Auto accident in Peddapalli district

ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో మంగళవారం ఉదయం ఆటో ప్రమాదం జరిగింది. పదో తరగతి విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తుండగా ఆటో కందకంలో పడిపోయింది. డ్రైవర్ కు మూర్చ రావడంతో ఆటో అదుపుతప్పి కందకంలోకి దూసూకెళ్లిందని విద్యార్థులు తెలిపారు. పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 20 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. తృటిలో ముప్పు తప్పిందని స్థానికులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News