Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

పెద్దేముల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి సంఘటన మండల పరిధిలోని తాండూరు జహీరాబాద్ రోడ్డు మార్గంలోని ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగింది. ఆదివారం రాత్రి ఓ ఆటోను గుర్తుతెలి యని వాహనం ఢీకొట్ట డంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమా చారం. మృతుడు ధారూర్ మండలంలోని గట్టేపల్లి గ్రామానికి చెందిన ప్రణయ్‌చారి (24)గా పోలీసులు గుర్తించారు. సంఘటనకు సంబంధించి పూర్తి తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News