Saturday, January 4, 2025

బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం..

- Advertisement -
- Advertisement -

Auto Driver rape attempt on girl in Vijayawada

విజయవాడ: నూజివీడులో బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ప్రతిఘటించి బాలిక.. అతని నుంచి తప్పించుకుని పారిపోయింది. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆటో డ్రైవర్ పై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితుడిపై 363, 354, ఐపిసి 506, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Auto Driver rape attempt on girl in Vijayawada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News