Tuesday, April 15, 2025

ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 26 వేల చెక్కును అందించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, బిఆర్ఎస్ నేతలు ఆటో డ్రైవర్లతో కలిసి చలో వరంగల్ రజతోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమం బిఆర్ ఎస్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ లో బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆటో డ్రైవర్ల సంఘాలు మద్దతు పలికారు. సభ కోసం రూ. 26 వేల విరాళం చెక్కును కెటిఆర్ కు ఆటో డ్రైవర్ల సంఘం అందించారు. వారికి తాము అండగా ఉంటాము. మీ నుంచి ఇంత పెద్ద సహాయం  కెటిఆర్ వద్దన్నారు. చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు అదే చెక్కు కెటిఆర్ ఇచ్చారు. మీ కష్టాలు పోవాలంటే.. కాంగ్రెస్ పోవాలని ఆటో డ్రైవర్లకు సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సిఎం అవడం ఖాయం అని కెటిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News