Sunday, March 16, 2025

వైసిపికి బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా

- Advertisement -
- Advertisement -

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వైసీపీ రాజీనామా చేశారు. బుధవారం ఉదయం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అవంతి.. భీమిలీ నియోజక వర్గం పార్టీ బాధ్యతలకు రిజైన్ చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ జగన్ కు పంపించారు. తన వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే, జనసేప పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News