Thursday, January 23, 2025

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘అవతార్ 2’ సంచలనం..

- Advertisement -
- Advertisement -

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్ 2’ 160 భాషల్లో విడుదలైంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ‘అవతార్ 2’ ఇప్పటి వరకు ఇండియాలో రూ.368.2 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. భారత్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన హాలీవుడ్ మూవీగా రికార్డును సృష్టించింది. గతంలో ఈ రికార్డు ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ పేరిట ఉండేది. ఈ చిత్రం మన దేశంలో రూ.367 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News