Monday, December 23, 2024

అవతార్ 2 డిసెంబర్ 16న విడుదల…

- Advertisement -
- Advertisement -

Avatar 2 released on december 16

హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అవతార్’ థియేటర్లలో విడుదలై దాదాపు 13 ఏళ్లు కావస్తోంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సీక్వెల్ విడుదల తేదీ ఖరారైంది. జేమ్స్ కామెరూన్ ‘అవతార్ 2’ సినిమాతో థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదల కానుందట. ఇక సినిమా గ్లిమ్స్‌ను మే 6న థియేటర్లలో ప్రదర్శించనున్నారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News