Friday, December 20, 2024

‘అవతార్-3’ సినిమాకు ఏమి పేరో తెలుసా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అవతార్-3కి సంబంధించి దర్శకుడు జేమ్స్ కామెరూన్ అప్ డేట్ ఇచ్చారు. మూడో భాగం సినిమాలో…భూమి, పండోరాను కాపాడే దశ ఉంటుందని వెల్లడించారు. ఇదివరలో ఈ సినిమా రెండు భాగాలు ప్రేక్షకులను ఆకట్టుకుని, పలువురి ప్రశంసలను పొందాయి.

అవతార్-3 సినిమాకి ‘ఫైర్ అండ్ యాష్’ అన్న పేరును ఖరారు చేశారు. ఈ సినిమా 2025 డిసెంబర్ 19న విడుదల కానున్నది. ఈ చిత్రంలో జో సల్దానా ,  సామ్ వర్తింగ్టన్ నటించనున్నారు.

తదుపరి అవతార్ “యాష్ పీపుల్” అని పిలువబడే నావి యొక్క శాంతియుత తెగతో అంతర్గత సంఘర్షణను చూపనున్నట్లు కామెరాన్ వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News