Friday, January 24, 2025

‘ఆర్‌ఆర్‌ఆర్’పై ‘అవెంజర్ ఎండ్ గేమ్’ డైరెక్టర్ ప్రశంసలు..

- Advertisement -
- Advertisement -

Avengers Endgame Director about RRR

ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు యస్‌యస్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ మూవీ మార్చి 25న విడుదలై రూ.1200 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫాంలో చూసి పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ‘కెప్టెన్ అమెరికా: వింటర్ సోల్జర్’, ‘అవెంజర్ ఎండ్ గేమ్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన జో రుస్సో ‘ది గ్రే మ్యాన్’ ప్రమోషన్స్‌ల్లో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్నాడు. ఈ సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’పై ఆయన పొగడ్తల వర్షం కురిపించాడు. “ఆర్‌ఆర్‌ఆర్ అద్భుతమైన చిత్రం. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సోదరభావాన్ని అద్భుతంగా చూపించారు” అని జో రుస్సో పేర్కొన్నాడు.

Avengers Endgame Director about RRR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News