Monday, December 23, 2024

వైఎస్సార్‌సీపీ ఎంపీకి తెలంగాణ హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

వైకాపా ఎంపి అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 25 వరకు సిబిఐ అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డి రోజూ సిబిఐ విచారణకు హాజరుకావాలని హైకోర్టు వెల్లడించింది. అవినాష్ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు సూచించింది. అవినాష్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 25న తుది తీర్పు ఇస్తామని ధర్మాసనం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News