Friday, January 24, 2025

శబ్ద కాలుష్యంపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్: అంతర్జాతీయ శబ్ద దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బుధవారం వాహనదారులకు శబ్ద కాలుష్యంపై అవగాహన కల్పించారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, టిఎఎస్‌ఎల్‌పిఏ, యూఏసిఏ కలిసి ట్రాఫిక్ శబ్దం వాహనదారులకు వినికిడి శక్తి కోల్పోకుండా ఉండేందుకు ఇయర్ ప్లగ్‌లను అందజేశారు.

Also Read: ఆపరేషన్ కావేరీ… సూడాన్ నుంచి సౌదీ చేరుకున్న మరో 135 మంది

శబ్దకాలుష్యం వల్ల చాలామంది వినికిడిశక్తి కోల్పోతున్నారని పలువు అభిప్రాయం వ్యక్తం చేశారు. వాహనాలకు నిబంధనల మేరకు మాత్రమే సైలెన్సర్‌లను అమర్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు నాగేందర్, ప్రేమనాథ్, రాజేంక్రుమార్, నేహా, ఆరిఫ్, ఎన్‌ఎంఎస్ రెడ్డి, గంగరాజు, ప్రమోద్, యూసుఫుద్దిన్, ఎస్‌ఎఆర్‌ఎస్ జూనియర్ డాక్లర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News