Wednesday, January 29, 2025

మేళ్ల చెరువులో గొడ్డలి దాడి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి జరిగింది. పాత  కక్షల నేపథ్యంలో వ్యక్తిపై తండ్రి, కుమారుడు దాడి చేశారు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News