Sunday, December 22, 2024

ఏలియన్ తో కలిసి సంక్రాంతి బరిలో శివకార్తికేయన్.. ‘అలయాన్’ ట్రైలర్ రిలీజ్

- Advertisement -
- Advertisement -

ఏలియన్ తో కలిసి కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టు ‘అలయాన్’. సైన్స్‌ ఫిక్షన్ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ‘అయలాన్’ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఆర్ రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇందులో ఇషా కొప్పికర్, శరద్‌ కేల్కర్‌, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్‌, బాల శరవణన్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News